బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ ప్రమాణస్వీకారం

63చూసినవారు
బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ గా సలగాల రాజశేఖర్ బాబు ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో వేమూరి ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొని అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత 15 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి సేవలందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్