విత్తన దుకాణాల్లో తనిఖీలు

63చూసినవారు
విత్తన దుకాణాల్లో తనిఖీలు
వినుకొండ పట్టణంలోని విత్తనాల దుకాణాలను సత్తెనపల్లి ఏడీఎ ఎస్. శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం తనిఖీలు నిర్వహించినట్లు మండల వ్యవసాయాధికారి అంజిరెడ్డి తెలిపారు. ఆథరైజ్డ్ సర్టిఫికెట్ పొందిన విత్తనాలను మాత్రమే రైతులు కొనుగోలు చేయాలని సూచించారు. ఎమ్మార్పీ ధరల కంటే ఎక్కువ అమ్మినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్