వినుకొండ: ఆర్టీసీ బస్సులలో ప్రయాణికుల రద్దీ

69చూసినవారు
భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు ముగిసి సెలవులు పూర్తి అయ్యాయి. దీంతో ప్రజలు, విద్యార్థులు గమ్యస్థానాలకు పయనమయ్యారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సెలవులు ముగియడంతో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, స్వగ్రామాలకు వచ్చి తిరిగి విధుల్లోకి చేరడానికి వెళ్లే వారితో వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ ఆదివారం కిటకిట లాడుతోంది. గ్యారేజీ నుంచి బస్సు బయటకు వచ్చి రావడంతో బస్సులో సీట్ల కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు.

సంబంధిత పోస్ట్