బద్వేల్: "పోలీస్ యంత్రాంగాన్ని తప్పు పట్టడం సిగ్గుచేటు"

51చూసినవారు
బద్వేల్ నియోజకవర్గంలో నీటి సంఘాల ఎన్నికలపై ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే సుధా మీడియా సమావేశంలో పోలీస్ యంత్రాంగం ప్రభుత్వ పక్షాన ఏకపక్షంగా వ్యవహరిస్తుందంటూ తెలపడం సిగ్గుచేటని నియోజవర్గ జనసేన సమన్వయకర్త బసవి రమేశ్ పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల్లో బద్వేల్ అభివృద్ధి చేయాలనే ఆలోచన లేకుండా అసెంబ్లీకి, శాసనమండలికి వెళ్లలేని మీరు పోలీస్ యంత్రాంగాన్ని తప్పు పట్టడం సిగ్గుచేటని అన్నారు.

సంబంధిత పోస్ట్