పులివెందుల: ప్రజాదర్బార్ లో వైఎస్ జగన్

61చూసినవారు
పులివెందుల: ప్రజాదర్బార్ లో వైఎస్ జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నాలుగు రోజుల పర్యటనలో భాగంగా గురువారం పులివెందులలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీ అవినాశ్ రెడ్డి పాల్గొన్నారు. కాసేపటి క్రితమే ప్రజాదర్బార్ కార్యక్రమం ప్రారంభమవ్వగా రాయలసీమ జిల్లాల నుంచి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలివస్తున్నారు.

సంబంధిత పోస్ట్