చిన్న మండెం: శ్రీకోదండరామస్వామి కళ్యాణానికి మంత్రికి ఆహ్వానం

52చూసినవారు
చిన్న మండెం: శ్రీకోదండరామస్వామి కళ్యాణానికి మంత్రికి ఆహ్వానం
ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి కళ్యాణానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి హాజరు కావాలని ఆలయ కమిటీ అర్చక స్వాములు ఆదివారం మంత్రి నివాసం నందు ఆహ్వాన పత్రిక అందజేసి సన్మానించారు. ఈనెల 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఏప్రిల్ 11వ తేదీ శుక్రవారం రాత్రి స్వామి వారి కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని కళ్యాణానికి మంత్రి తప్పక హాజరు కావాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్