కాకినాడ నగరంలోని మెయిన్ రోడ్డులో సినీ నటి శ్రీలీల ప్రారంభించిన జెసి మాల్ వినియోగదాలతో సందడి గా మారింది. ముఖ్యంగా 99 రూపాయలకే వివిధ మోడల్స్ లో పిల్లల బట్టలతో పాటు మహిళలకు చీరలు లభించడంతో భారీ స్థాయిలో మహిళలు జేసి మాల్ కు వస్తున్నారు. దీంతో పోలీసులు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. జేసీ మాల్ రెండో రోజు భారీ స్థాయిలో అమ్మకాలు చోటు చేసుకున్నాయి.