పెద్దాపురం: కూటమి పార్టీల ఐక్యత చాటాలి

80చూసినవారు
పెద్దాపురం: కూటమి పార్టీల ఐక్యత చాటాలి
కూటమి పార్టీ ల ఐక్యత చాటాలని, రానున్న సాగు నీటి సంఘాల ఎన్నికలు, గ్రాడ్యూయేట్ ల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యరులే గెలిచేందుకు కృషి చేయాలనీ జనసేన జిల్లా అధ్యక్షుడు, కూడా చైర్మన్ తుమ్మల బాబు పేర్కొన్నారు. సోమవారం పెద్దాపురం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు, కార్యకర్తలకు సమీక్షా సమావేశం. నిర్వహించారు. నియోజక వర్గ వ్యాప్తంగా పలువురు జనసేన నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్