పిఠాపురం: నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం అయ్యే అర్హత ఉంది

76చూసినవారు
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ టిడిపి పార్టీకి, కార్యకర్తలకు ఎంతో చేశారని ఆయనకు డిప్యూటీ సీఎం అయ్యే అర్హత ఉందని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ మంత్రిగా పనిచేసి, పంచాయతీలు అభివృద్ధి చేశారని మూడోతరం నాయకుడిగా ఎన్టీఆర్, చంద్రబాబు వారసుడిగా పార్టీ కోసం నిరంతరం శ్రమించారని అన్నారు. యువగళం పాదయాత్రతో ప్రజలను మరింత చైతన్య పరిచారన్నారు.

సంబంధిత పోస్ట్