రాజమండ్రిలో అన్నక్యాంటీన్ ప్రారంభం

82చూసినవారు
రాజమండ్రిలో అన్నక్యాంటీన్ ప్రారంభం
రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన అన్నక్యాంటీన్‌ను రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు. అన్నార్తుల ఆకలి తీర్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్నక్యాంటీన్లు ఏర్పాటు కావడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంతి, జనసేన ఇన్‌ఛార్జి అనుశ్రీ సత్యనారాయణ స్థానిక నేతలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్