హోసింగ్ బోర్డు కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే బత్తుల

79చూసినవారు
హోసింగ్ బోర్డు కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే బత్తుల
రాజానగరం మండలంలోని హోసింగ్ బోర్డు కాలనీలో శుక్రవారం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత శాఖ సిబ్బందిని పిలిపించి వారితో మాట్లాడి త్వరితగతిన పరిష్కారం చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్