రంపచోడవరంలో డెంగ్యూ కేసు నమోదు

83చూసినవారు
రంపచోడవరంలో డెంగ్యూ కేసు నమోదు
రంపచోడవరం మండలం తామరపల్లి గ్రామంలో నరసాపురం ఆసుపత్రి వైద్య అధికారిణి డా. సుజిత ఆధ్వర్యంలో గురువారం మెడికల్ క్యాంపు నిర్వహించారు. పంచాయతీ పరిధిలో పలు గ్రామాల్లో జ్వరాలతో బాధ పడుతున్నారని ప్రతీ గ్రామంలో మెడికల్ క్యాంపులు నిర్వహించాలని ఎంపీటీసీ వంశీ కుంజం వైద్యాధికారులకు తెలిపారు. ప్రజలందరూ వేడిచేసి చల్లారిచిన నీళ్లు తాగాలని, దోమలు తెరలు తప్పకుండా వాడాలన్నారు.

సంబంధిత పోస్ట్