తుని: ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి

50చూసినవారు
తుని: ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి
ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని తుని పట్టణ ఎస్ఐ విజయబాబు తెలిపారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం బైక్ నడిపే ప్రతి ఒక్కరూ కచ్చితంగా హెల్మెట్ ధరించాలన్నారు. లేకపోతే వారికి భారీ జరిమానా, రెండోసారి తప్పు చేస్తే వాహనం జప్తు చేపడుతుందని ఎస్ఐ తెలిపారు. తుని పట్టణంలోని ఎస్ఏ రోడ్ లో మంగళవారం పలు వాహనాలను తనిఖీ చేశారు. చలానా పెండింగ్ ఉన్నవాళ్లు పరివాహన యాప్ ద్వారా చెల్లించాలన్నారు.

సంబంధిత పోస్ట్