విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాలు పంపిణీ

59చూసినవారు
విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాలు పంపిణీ
ఘంటసాల మండలంలోని గోగినేనిపాలెం గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న 150 మంది విద్యార్థులకు శుక్రవారం 40 వేల రూపాయలు ఖరీదు చేసే వెయ్యి నోటు పుస్తకములను ఇంటర్నేషనల్ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దాత ఘట్టమనేని బాబురావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులకు వారికి ధన్యవాదాలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్