బండారుగూడెం గ్రామంలో సిపియం పార్టీ నిధి వసూళ్లు

70చూసినవారు
బండారుగూడెం గ్రామంలో సిపియం పార్టీ నిధి వసూళ్లు
గన్నవరం నియోజకవర్గం  బాపులపాడు మండలం బండారుగూడెం గ్రామంలో బుధవారం  సిపిఎం పార్టీ శాఖ ఆధ్వర్యంలో పార్టీ నిధి వసూళ్లు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకుడు బర్రె లెనిన్, బొకినాల రాము, నిధి వసూళ్లు కార్యక్రమం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్