గన్నవరం: వీధిలైట్లు వేయించాలని పంచాయతీ సెక్రెటరీకి, వినతి పత్రం

58చూసినవారు
గన్నవరం: వీధిలైట్లు వేయించాలని పంచాయతీ సెక్రెటరీకి, వినతి పత్రం
బాపులపాడు మండలం బండారు గూడెం గ్రామంలో గురువారం సిపిఎం పార్టీ నాయకుడు బర్రె లెనిన్ వీధిలైట్లు వేయించాలని పంచాయతీ సెక్రెటరీ శ్రీనివాసరావుకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు సిపిఎం నాయకుడు బర్రె లెనిన్ డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్