బాపులపాడు మండలంలోని బండారుగూడెం గ్రామంలో మరమ్మత్తులకు గురైన చేతిపంపును బాగు చేయాలని శుక్రవారం మహిళలు ఆందోళన కోరుతున్నారు. కొన్ని రోజులుగా చేతిపంపు దెబ్బతినడంతో నీటి కోొసం అవస్థలు పడాల్సి వస్తుందని వాపోతున్నారు. పంచాయతీ అధికారులు స్పందించి చేతిపంపును బాగు చేయించాలని కోరుతున్నారు. లేనిపక్షంలో ఆందోళనలు చేస్తామని వారు హెచ్చరించారు.