నందిగామ: ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవాలి: ఎమ్మెల్యే
ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో గాంధీ సెంటర్ లో గురువారం కృష్ణ, గుంటూరు శాసనమండలి ఓటర్ల నమోదు ప్రక్రియపై శాసనసభ్యులు తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటు హక్కు ప్రతి ఒక్క పౌరుడి భాధ్యత సమాజం బాగుండాలి అంటే సరైన నాయకులను ఎన్నుకోవలసిన అవసరం ప్రతి ఒక్క పౌరుడి మీద ఉందని అన్నారు.