బాపులపాడు మండలం బండారు గూడెం గ్రామంలో ఆదివారం సిపిఎం పార్టీ నాయకుడు బర్రె లెనిన్ అంబేద్కర్ ను అవమానిస్తూ మాట్లాడిన కేంద్ర మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.