ఎన్టీఆర్ జిల్లా, రెడ్డిగూడెం మండలంలోని రెడ్డిగూడెం గ్రామంలో ఫ్రెండ్స్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సోమవారం నిరుపేద వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. డే కేర్ సెంటర్‌లో విచ్చేసిన వృద్ధులు చలికి ఇబ్బంది పడుతుండగా, గత మూడు రోజులుగా సేకరించిన దాతల సహకారంతో ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించవచ్చింది.