గంపలగూడెం మండలంలో కారు ఆటో ఢీ

78చూసినవారు
గంపలగూడెం మండలంలో కారు ఆటో ఢీ
తిరువూరు పోలీస్ సర్కిల్ పరిధిలోని గంపలగూడెం మండలం చల్లగుంట్ల వారి పాలెం గ్రామంలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ రోడ్డు ప్రమాదంలో కారు ఆటో ఢీకొన్నాయి. అయితే ఈ రోడ్డు ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. ఈ రోడ్డు ప్రమాదంలో కారు ఎదురుభాగం మధ్యలో అయినట్లుగా కనిపిస్తోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్