తిరువూరులో టైలర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ

75చూసినవారు
తిరువూరులో టైలర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ
తిరువూరు పట్టణ టైలర్స్ యూనియన్ కమిటీ ఆధ్వర్యంలో టైలర్ల వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. చీరాల సెంటర్ నుండి మెయిన్ రోడ్డు మీదుగా సాయి రాఘవ కాలనీలోని షాది ఖానా వరకు ర్యాలీ నిర్వహించారు. టైలర్ల పితామహుడు విలియం హోవే కు జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా బోసు బొమ్మ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్