ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన తిరువూరు ఎమ్మెల్యే

68చూసినవారు
జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు శనివారం నిర్వహించారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలుపును కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టి కరపత్రాలను ఓటర్లకు అందజేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు ఒకటవ నెంబరుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్