విజయవాడలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు

63చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం పరిధిలో గల బ్యాంకులలో సైబర్ నేరాలపై విజయవాడ సైబర్ సీఐ శ్రీను సోమవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా బ్యాంకులో పనిచేసే ఉద్యోగస్తులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సైబర్ నేరాలు జరుగుతున్న నేపథ్యంలో బ్యాంకర్లు కూడా సహకరించాలని, బాధితులు ఎవరు కూడా మోసపోకూడదని, సిపి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పిస్తున్నామని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్