కోడుమూరులో పట్టుబడిన నాటుసారా, మద్యం ధ్వంసం

73చూసినవారు
కోడుమూరు పోలీసుస్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో సీజ్ చేసిన నాటుసారా, మద్యాన్ని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వారి ఆధ్వర్యంలో ధ్వంసం చేసినట్లు సెబ్ సీఐ రామాంజనేయులు శుక్రవారం తెలిపారు. 18 కేసుల్లో పట్టుబడిన 39. 78 లీటర్ల మద్యం, 13 కేసుల్లో పట్టుబడిన 163 లీటర్ల నాటుసారా ధ్వంసం చేశామన్నారు. కార్యక్రమంలో ఎస్సై అలీబేగ్, సెబ్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్