బీవీ జయనాగేశ్వర రెడ్డికు మంత్రి పదవి ఇవ్వండి

53చూసినవారు
బీవీ జయనాగేశ్వర రెడ్డికు మంత్రి పదవి ఇవ్వండి
ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగే శ్వర రెడ్డి కు మంత్రి పదవి ఇచ్చి గౌరవించాలని పట్టణ టిడిపి ముస్లిం మైనారిటీ నాయకులు బంద నవాజ్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఎమ్మిగనూరులో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిన మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళుతున్న ఆయన తనయుడు బీవీ జయనాగేశ్వర రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం ప్రజల సమస్యలు పరిష్కారం కోసం పని చేస్తున్నాడన్నారు.

సంబంధిత పోస్ట్