25వ తేదీన స్థానిక ఆదర్శ విద్యా మందిర్ క్రీడా మైదానంలో ఉమ్మడి జిల్లా స్థాయి జూనియర్ కళాశాలల రగ్బీ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా రగ్బీ సంఘం అధ్యక్షుడు గుడిపల్లి సురేందర్ కార్యదర్శి రామాంజనేయులు సంయుక్త ప్రకటనలో తెలిపారు. విజేతలకు కప్పులతోపాటు మెడల్స్ బహకరిస్తున్నట్లు వారు తెలిపారు. పూర్తి వివరాలకు 9393827585 నెంబర్‌తో సంప్రదించ వచ్చు అన్నారు.