మంత్రాలయం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన డిఎస్పీ

82చూసినవారు
మంత్రాలయం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన డిఎస్పీ
మంత్రాలయం పోలీస్ స్టేషన్ ను సోమవారం ఎమ్మిగనూరు డిఎస్పీ ఉపేంద్ర బాబు తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ లో పలు రికార్డులను పరిశీలించి పెండింగ్ లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని ఎస్ఐ పరమేష్ నాయక్ ను ఆదేశించారు. సీజ్ చేసిన వాహనాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిసరాల్లో పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం సిఐ రామాంజులు, పోలీసులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్