ప్రభుత్వ పాఠశాలలో జరిగే పరీక్ష పత్రాలను సిబ్బంది ఎవరైనా లీక్ చేస్తే ఉద్యోగం వేటు తప్పదని ఉదయగిరి ఎంఈఓ -2 తోట శ్రీనివాసులు తెలిపారు. ఎస్ఏ -1 పరీక్షల్లో భాగంగా సోమవారం జరగాల్సిన గణితం ప్రశ్న పత్రం లీక్ జరిగింది అని సమాచారంతో రాష్ట్రవ్యాప్తంగా అప్రవతమైన విద్యాశాఖ ఆదేశాల మేరకు జగబోయే సైన్స్ , సోషల్ ప్రశ్న పత్రాలను ఉదయగిరి పోలీస్ స్టేషన్ వారికి అప్పగించామన్నారు. ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాల సిబ్బంది గమనించాలన్నారు.