గన్నవరం: కేసరపల్లిలో అనఘాష్టమి పూజలు
గన్నవరం నియోజకవర్గంలోని కేసరపల్లి గ్రామంలో సోమవారం అనఘాష్టమి పూజలు నిర్వహించారు. కేసరపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దత్త పాదుకా నిలయం పంచతత్వ గురుపాదుకా మందిరములో సోమవారం ప్రథమ అనఘాష్టమి వ్రతం ఘనంగా నిర్వహించారు. వ్రతం అనంతరం భక్తులకు ఆన్న ప్రసాదం అందించినారు. అనఘాష్టమి పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.