వినాయక చవితికి అనుమతులు తప్పనిసరి: ఎస్ఐ

84చూసినవారు
వినాయక చవితికి అనుమతులు తప్పనిసరి: ఎస్ఐ
గణేష్ మండపాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని మాచవరం ఎస్ఐ సతీశ్ సూచించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ. మండపాల ఏర్పాటుకు ఐదుగురితో కూడిన కమిటీని ఏర్పాటు చేసుకోవాలన్నారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. అనుమతి లేకుండా ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. పోలీస్ స్టేషన్లో నిర్వాహకుల గుర్తింపు కార్డులు అందజేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్