పాలకొండ: వివేకానంద స్కూల్‌లో విద్యార్థులుఘనంగా దీపావళి వేడుకలు

64చూసినవారు
పాలకొండ: వివేకానంద స్కూల్‌లో విద్యార్థులుఘనంగా దీపావళి వేడుకలు
బుధవారం సీతంపేట మండలంలోని సీతంపేట గ్రామంలో వివేకానంద విద్యా భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు టపాసులు కాల్చి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ వి. సాయికృష్ణ, కె. రాజేష్ గారు పిల్లలకు మిఠాయిలు పంచారు. ఉపాధ్యాయులు అనూష, శైలజా, భారతి వంటి వారు కూడా ఈ వేడుకలో పాల్గొని విద్యార్థుల ఆనందాన్ని పెంచారు.

సంబంధిత పోస్ట్