మంచాడవలసలో పోషకాహర మాసొత్సవాలు కార్యక్రమం

65చూసినవారు
మంచాడవలసలో పోషకాహర మాసొత్సవాలు కార్యక్రమం
పాచిపెంట మండలం మంచాడవలసలో మంగళవారం పోషకహర మాసొత్సవాలు భాగంగా సర్పంచ్ చీమల సావిత్రీ ఆధ్వర్యంలో సీమంతాలు నిర్వహించారు. ఈ సంధర్భంగా అమ్మవలస సెక్టార్ సూఫర్ వైజర్ మాట్లాడుతూ ప్రభుత్వం సరఫరా చేసే న్యూట్రిషన్ కిట్టు, గుడ్లు, పాలు, మంచి పోషక విలువలు కూడిన ఆకుకూరలు, పప్పు ధాన్యాలు తీసుకుంటే మంచి ఆరోగ్యవంతమైన బిడ్డలను జన్మనివ్వగలరని అన్నారు. అంగన్వాడి టీచర్లు, ఏఎన్ఎం, ఆశ వర్కర్, గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్