గంజాయి కేసులో ముగ్గురి అరెస్ట్

65చూసినవారు
గంజాయి కేసులో ముగ్గురి అరెస్ట్
గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి కిలోల 300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు టూటౌన్ సీఐ టి. శ్రీనివాసరావు గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువారం వైఎస్ఆర్ నగర్ ప్రాంతంలో ఒడిశాకు చెందిన జగన్నాథ్, అరకు వేలీకి చెందిన కె. ధనలక్ష్మి, దాసన్నపేటకు చెందిన తంగేటి శరత్లను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు సీఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్