ప్రకాశం జిల్లాలో పి ఆర్ కు బదిలీ ఐనా ఆరుగురు ఎస్సైలు

56చూసినవారు
ప్రకాశం జిల్లాలో పి ఆర్ కు బదిలీ ఐనా ఆరుగురు ఎస్సైలు
ప్రకాశం జిల్లాలో ఆరుగురు ఎస్ఐలను పి ఆర్ కు బదిలీ చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు ఫిరోజ్ ఫాతిమా-పుల్లలచెరువు. పొదిలి -టయ్య. మార్కాపూర్ రూరల్- వెంకటేశ్వర నాయక్. దర్శి -సుమన్. జరుగుమల్లి -వెంకట్రావు. పొన్నలూరు రాజేష్ ను పిఆర్ కు బదిలీ చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.

సంబంధిత పోస్ట్