దర్శి: కోడి పందాలు నిర్వహిస్తున్న నలుగురు అరెస్ట్

85చూసినవారు
దర్శి: కోడి పందాలు నిర్వహిస్తున్న నలుగురు అరెస్ట్
దొనకొండ మండలంలోని నారపురెడ్డి గ్రామ పొలాల్లో నిర్వహిస్తున్న కోడి పందాల శిబిరంపై దొనకొండ ఎస్ఐ విజయ్ కుమార్ ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నలుగురు వ్యక్తులని అదుపులోకి తీసుకొని 2 కోళ్లను, 2 బైకులను, 4 మొబైల్స్ రూ. 8, 560 నగదును స్వాధీనం చేసుకున్నారు. మండల పరిధిలో ఎక్కడైనా చట్ట విరుద్ధ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే తమకు సమాచారం అందించాలని ఎస్ఐ మండల ప్రజలను కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్