ఉగ్ర గెలుపు లాంచనమే: మాజీ మంత్రి

75చూసినవారు
కనిగిరిలో ఉగ్ర గెలుపు లాంచడమే వైసిపి చేసే అరాచకాలకు ప్రజలు త్వరలోనే స్వస్తి చెప్పనున్నారని టిడిపి మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. ఆదివారం కనిగిరి అమరావతి గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కనిగిరిలో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్ర సింహారెడ్డి దాదాపు 40 వేలపై చిలుకతో గెలుస్తున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైసిపి ఓటమి ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్