చేజర్ల :బీజేపీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి

69చూసినవారు
మండల కేంద్రమైన చేజర్ల బస్టాండ్ సెంటర్లో ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ మండలఅధ్యక్షుడు గుండాల భాస్కర్ రెడ్డి, బత్తల కిష్టయ్య, బాలయ్య నాయుడు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ గ్రామ నాయకులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్