బోగోలు: రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి

50చూసినవారు
బోగోలు: రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి
నెల్లూరు జిల్లా బోగోలు మండలం కడనూతల జాతీయ రహదారి వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో నాలుగో సంవత్సరం చదువుతున్న ధనియాల విజయ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. విజయ్ కుమార్, వినయ్ లు బోగోలు వైపు వెళుతుండగా మోటార్ సైకిల్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఘటనా స్థలంలోనే విజయకుమార్ మృతి చెందగా మరో విద్యార్థి వినయ్ కి తీవ్ర గాయాలు అవడంతో కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్