చీపురుపల్లి: అంబికా మోడ్రన్ రైస్ మిల్ ప్రారంభోత్సవంలో మల్లక్ నాయుడు
చీపురుపల్లి మండలం, బిల్లలవలస గ్రామంలో దేవర పొదిలాం పంచాయతీ మాజీ సర్పంచ్ మొగసాల రమేష్ ఆహ్వానం మేరకు బుధవారం నూతనంగా ఏర్పాటు చేసిన అంబికా మోడ్రన్ రైస్ మిల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ మల్లిక్ నాయుడు. ఈ సందర్భంగా రైస్ మిల్ యాజమాని రమేష్ కి రైతులకు అందుబాటులో ఉండి వ్యాపారం దినదిన అభివృద్ధి జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.