యాడికిలో 13న ముగ్గుల పోటీలు

51చూసినవారు
యాడికిలో 13న ముగ్గుల పోటీలు
ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిల ఆధ్వర్యంలో ఈనెల 13వ తేదీన యాడికి మండల కేంద్రంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించనున్నట్లు టీడీపీ మండల కన్వీనర్ రుద్రమనాయుడు, మాజీ ఎంపీపీ వేలూరు రంగయ్య, మాజీ ఎంపీటీసీ ఆదినారాయణ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. చెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగణం వద్ద పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. విజేతలకు బహుమతులను అందిస్తామని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్