మద్యం సీసాలు స్వాధీనం
గోనే సంచిలో అక్రమంగా తరలిస్తున్న 160 మద్యం బాటిల్లను ఎస్ఐ జి. లక్ష్మణరావు గురువారం స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు లావేరు మండలం వెంకటపురం జంక్షన్ లో మద్యం తీసుకుని వెళ్తున్న కరకాం గ్రామానికి చెందిన గండ్రేటి సంతోష్ వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి, రిమాండ్ కు తరలించారు. అమ్మకాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు.