నామినేషన్ పండుగను నాశనం చేసిన ఎమ్మెల్యే

84చూసినవారు
చంద్రగిరిలో పండుగ వాతావరణంలో జరగాల్సిన నామినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాశనం చేశారని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి అన్నారు. శనివారం తిరుపతి రూరల్ మండలం, రఘునాథ్ రిసార్ట్స్ లోని వారి స్వగృహంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆమె మాట్లాడుతూ మొన్న నామినేషన్ గొడవలు, నిన్న తిరుచానూరులో క్యాండిల్ ర్యాలీ గురించి నిజాలు తెలియాజేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్