పోలీసు కవాతు రిహార్సల్స్ ను పరిశీలించిన కలెక్టర్,ఎస్పీ.

60చూసినవారు
పోలీసు కవాతు రిహార్సల్స్ ను పరిశీలించిన కలెక్టర్,ఎస్పీ.
78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పోలీసు కవాతు రిహార్సల్స్ ను బుధవారం స్వయంగా పరిశీలించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు. జెండా వందనంకు విచ్చేసే ముఖ్య అతిథి, అతిథులు గౌరవార్థం ఇచ్చే వందన సమర్పణ విషయంలో అప్రమత్తంగా ఉండాలి అని పోలీసు బృందాలకు పలు సూచనలు చేశారు. జెండా వందనంకు విచ్చేయు ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులకు సరియైన సదుపాయాలు, బందోబస్తు, భద్రతపై చర్చించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్