నిరసన వక్తం చేసున్న ఏరియా ఆస్పిటల్ డాక్టర్లు

61చూసినవారు
నిరసన వక్తం చేసున్న ఏరియా ఆస్పిటల్ డాక్టర్లు
కలకత్తాలోని వైద్య కళాశాల ఆసుపత్రిలో 31 ఏళ్ల వైద్యురాలిపై అత్యాచారం హత్యకు నిరసనగా శనివారం ఉదయం 6 గంటలకు 24 గంటల దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా కుప్పం ఏరియా హాస్పిటల్స్ సిబ్బంది మద్దతు తెలిపారు.కఠినంగా శిక్షించాలని కోరారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది డాక్టర్ ప్రవీణ్ డాక్టర్ శివ ప్రకాష్ మరి యు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్