షికారీ కాలనీలో దుప్పట్లు పంపిణీ

57చూసినవారు
షికారీ కాలనీలో దుప్పట్లు పంపిణీ
కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని షికారి కాలనీలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం పట్టణానికి చెందిన సమాజ సేవకులు ఆర్ ఎన్ రామలింగం దుప్పట్లను పంపిణీ చేశారు. చలికాలంలో చలి తీవ్రతను తట్టుకోవడానికి షికారీలకు ప్రతి దుప్పట్లను పంపిణీ చేస్తున్నామని రామలింగం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, జగన్నాథ్, బాలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్