పలమనేరు: అన్నీ కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోకండి

68చూసినవారు
పలమనేరు: అన్నీ కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోకండి
పలమనేరు మండలంలోని నడింపల్లి గ్రామంలో ఆదివారం అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యండి హెచ్. పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు దిశానిర్దేశం చేసి, నాట్య సంగీత పోటీలు మరియు పలు రకాల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్