అన్న క్యాంటీన్ ప్రారంభానికి సర్వం సిద్ధం

74చూసినవారు
అన్న క్యాంటీన్ ప్రారంభానికి సర్వం సిద్ధం
పుంగనూరు పట్టణంలోని అన్న క్యాంటీన్ కు మరమ్మతులు పూర్తి కావడంతో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి శుక్రవారం ఈ భవనాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేసినట్లు స్థానిక నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ నాయకులు , కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని స్థానిక టిడిపి నేతలు కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్