గుంటూరులో ఈ నెల 15న జరుగే మాలల సభను విజయవంతం చేయాలని మాల మహానాడు ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జేఏసీ కన్వీనర్ నారాయణ, రాయలసీమ రీజినల్ రామాంజులు కోరారు. ఈ మేరకు సోమవారం పులిచెర్ల మండలం దీన్నేపాటి దళితవాడలోహలో మాల.. చలో గుంటూరు అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కార్యక్రమ గోడ పత్రికలను ఆవిష్కరించారు .