పుంగనూరులో ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ 77వ జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. అయూబ్, రాయల్ అల్తాఫ్, రాయల్ ముబారక్, ఫయాజ్, షానావజ్ తదితరులు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. సోనియా, రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ఆకాంక్షించారు.